బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
సినిమా

‘ప్యారడైజ్’ క్లైమాక్స్‌లో చిరంజీవి ఎంట్రీపై టాలీవుడ్‌లో చర్చ

‘ప్యారడైజ్’ క్లైమాక్స్‌లో చిరంజీవి ఎంట్రీపై టాలీవుడ్‌లో చర్చ

జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): టాలీవుడ్‌లో ప్రస్తుతం దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అప్‌కమింగ్ ప్రాజెక్టులపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఆయన నేచురల్ స్టార్ నానితో ‘ప్యారడైజ్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రం పూర్తయిన వెంటనే మెగాస్టార్ చిరంజీవితో కొత్త సినిమా ప్రారంభమవుతుందని సినీవర్గాల్లో సమాచారం వినిపిస్తోంది. ఈ రెండు సినిమాల మధ్య కథాపరమైన అనుసంధానం ఉండే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతోంది.

ఇంకా ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం, ‘ప్యారడైజ్’ క్లైమాక్స్‌లో చిరంజీవి ప్రాజెక్టుకు సంబంధించిన కీలక సంకేతం లేదా లీడ్ చూపించే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే సీక్వెల్‌కు సంబంధించిన హింట్ కూడా ఇందులో ఉండొచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?

అయితే ఈ విషయాలపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ప్రస్తుతం ఇవన్నీ పరిశ్రమలో జరుగుతున్న ఊహాగానాలేనని తెలుస్తోంది.