బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

రైతు భరోసా కోసం రైతులు అడుక్కోవాలా?

రైతు భరోసా కోసం రైతులు అడుక్కోవాలా?

Ram Ram for Rythu Bandhu if Congress comes to power.. KCR has already said - KTR

“రైతు భరోసా కోసం రైతులు అడుక్కోవాలా?” : కేటీఆర్

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) రైతు భరోసా గురించి మాట్లాడుతూ, “రైతులు అడుక్కోవాలా?” అని ప్రశ్నించారు. తాజాగా తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్, రైతు భరోసా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

డిక్లరేషన్ ఇచ్చే బాధ్యత రైతులకు కాదు, ప్రభుత్వానికి ఉందని తేల్చి చెప్పారు. “రైతు యాచించాలని ఈ ప్రభుత్వం కోరుకుంటుంది. ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా రైతు భరోసా కింద ఇవ్వలేదు,” అని పేర్కొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

రైతు భరోసా పథకాన్ని నిలిపివేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. “ప్రభుత్వం 26,500 కోట్లు వదిలేసింది. బీఆర్ఎస్ హయాంలో 12 సార్లు రైతుబంధు ఇచ్చాం, కానీ మీరు అధికారంలోకి వచ్చాక, కేవలం ఒక్కసారి మాత్రమే రైతుబంధు నిధులు విడుదలయ్యాయి. అది కూడా మేము అధికారంలో లేకపోయిన తరువాత,” అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతు భరోసా పథకాన్ని పక్కదారి పట్టినట్లు కాంగ్రెస్ వారు దుష్ప్రచారం చేస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు.