బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

కర్ణాటకలో ఉచిత బస్సు పథకం పై అధ్యయనం

కర్ణాటకలో ఉచిత బస్సు పథకం పై అధ్యయనం

Study on Free Bus Scheme in Karnataka

ఏపీ మంత్రి వర్గ ఉపసంఘం కర్ణాటకలో ఉచిత బస్సు పథకం పై అధ్యయనం

హైదరాబాద్: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయాలనే లక్ష్యంతో మంత్రివర్గ ఉపసంఘం పరిశీలన చేస్తున్నది. ఈ భాగంగా, ఉపసంఘం సభ్యులు కర్ణాటక రాష్ట్రం లో పర్యటించి, అక్కడి మహిళల ఉచిత బస్సు ప్రయాణం పథకం పై అధ్యయనం చేస్తున్నారు.

కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి సహా, కర్ణాటక ఆర్టీసీ అధికారులతో ఏపీ మంత్రులు మందిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వంగలపూడి అనిత, సంధ్యారాణి సమావేశమయ్యారు. కర్ణాటకలో అమలవుతున్న ఈ పథకం పై వివరాలు తెలుసుకునేందుకు, వారు అక్కడి బస్సుల్లో ప్రయాణించి, ప్రయాణికుల నుండి అనుభవాలను సేకరించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

ఈ పరిశీలన ద్వారా ఏపీ మంత్రులు, కర్ణాటకలో అమలైన ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయడంపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.