బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

కేటీఆర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

కేటీఆర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

KTR's setback in the Supreme Court

ఫార్ములా ఈ రేసు కేసు: కేటీఆర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

ఫార్ములా ఈ రేసు కేసులో తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్‌ను తక్షణమే విచారించాలని కేటీఆర్ తరపున న్యాయవాది చేసిన వినతిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తిరస్కరించారు.

సుప్రీంకోర్టు ప్రకటన మేరకు ఈ పిటిషన్‌ను జనవరి 15న విచారిస్తామని స్పష్టం చేసింది. దీంతో కేటీఆర్‌కు తాత్కాలికంగా చుక్కెదురైనట్లు అయ్యింది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఈ కేసుపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఫార్ములా ఈ రేసు ఒప్పందాల నేపథ్యంలో నమోదైన ఈ కేసులో కేటీఆర్‌ను ప్రశ్నించేందుకు ఏసీబీ సిద్ధమవుతుండగా, సుప్రీంకోర్టు తీర్పు కీలకంగా మారనుంది.