బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

వన్ నేషన్- వన్ ఎలక్షన్ పై రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు

వన్ నేషన్- వన్ ఎలక్షన్ పై రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు

President Draupadi Murmu's key comments on One Nation - One ElectionPresident Draupadi Murmu's key comments on One Nation - One Election

వన్ నేషన్- వన్ ఎలక్షన్ పై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కీలక వ్యాఖ్యలు

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వన్ నేషన్- వన్ ఎలక్షన్ పద్దతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకే దేశం, ఒకే ఎన్నికలు దేశానికి మేలు చేస్తాయని, ఇది పాలనలో సుస్థిరతను, విధానాలలో అనిశ్చితిని తొలగించేందుకు సహాయపడుతుందని చెప్పారు. కేంద్రం జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టింది, దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయబడింది.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ

భారతదేశం ఆర్థిక రంగంలో కీలక స్థానంలో నిలిచిందని, “గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్”లో భారతదేశం 39వ స్థాయికి చేరుకుందని రాష్ట్రపతి చెప్పారు.