బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

కేసీఆర్ దెబ్బ ఎలా ఉంటుందో రాహుల్, సోనియాకు తెలుసు

కేసీఆర్ దెబ్బ ఎలా ఉంటుందో రాహుల్, సోనియాకు తెలుసు

“కేసీఆర్ దెబ్బ ఎలా ఉంటుందో రాహుల్, సోనియాకు తెలుసు” – కేటీఆర్

పరిగి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. శనివారం (ఫిబ్రవరి 1) పరిగిలో జరిగిన సభలో మాట్లాడిన ఆయన, “కేసీఆర్ కొడితే ఎలా ఉంటుందో రేవంత్ రెడ్డి గురువు రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి తెలుసు. వారిని అడిగితేనే కేసీఆర్ దెబ్బ ఎలా ఉంటుందో చెబుతారు” అని వ్యాఖ్యానించారు.

🔹 “కేసీఆర్‌ కర్ర లేకుండానే నిలబడతారు. కానీ రేవంత్ రెడ్డి కమీషన్ లేకుండా పాలించగలరా?” అని ప్రశ్నించారు.
🔹 “ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది” అని మండిపడ్డారు.
🔹 “నా సవాలుకు రేవంత్ రెడ్డి స్పందించడం లేదు. ఇది ప్రజలను మోసం చేసినట్టే” అని కేటీఆర్ ధ్వజమెత్తారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి