బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఎన్టీఆర్‌ను మించి నటిస్తున్న చంద్రబాబు -జగన్

ఎన్టీఆర్‌ను మించి నటిస్తున్న చంద్రబాబు -జగన్

“దాన వీర శూర కర్ణ”లో ఎన్టీఆర్‌ను మించిపోయి నటిస్తున్న చంద్రబాబు – జగన్ తీవ్ర విమర్శలు

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇవాళ నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ, చంద్రబాబు దాన వీర శూర కర్ణలో ఎన్టీఆర్‌ను మించిపోయి నటిస్తున్నట్లు ఉందని తీవ్రంగా విమర్శించారు.

“చీటింగ్‌లో పీహెచ్‌డీ చేసిన చంద్రబాబు” – జగన్

జగన్ మాట్లాడుతూ, రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. భయం వేస్తుందని నాటకం ఆడుతున్న చంద్రబాబు, ప్రజల జీవితాలతో ఆటలాడుతున్నాడని ఆరోపించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

హామీల అమలుపై సెటైర్లు

ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగితే, సంపాదించే మార్గాలు ఉంటే నా చెవిలో చెప్పండి అంటూ చంద్రబాబు వెటకారం చేయడం దారుణమని జగన్ మండిపడ్డారు.