బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34% రిజర్వేషన్

నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34% రిజర్వేషన్

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు – నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34% రిజర్వేషన్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నేటి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కేటాయిస్తూ ప్రభుత్వం కొత్త విధానానికి ఆమోదం తెలిపింది.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం

కేబినెట్ తీసుకున్న మరో కీలక నిర్ణయం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రభుత్వ విధానాలు రూపొందించడం. ఈ మేరకు MSME పాలసీలో మార్పులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

విద్యుత్ సహా పలు విభాగాల్లో ప్రత్యేక రాయితీలు

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా పారిశ్రామిక వేత్తలకు విద్యుత్ సహా పలు విభాగాల్లో ప్రత్యేక రాయితీలు కల్పించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. వృద్ధి చెందుతున్న పరిశ్రమలలో వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేస్తామని అధికార వర్గాలు వెల్లడించాయి.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

ఈ నిర్ణయాలు రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు సామాజిక న్యాయాన్ని నిలబెట్టేలా ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది.