బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

డీటీసీ నివాసంలో ఏసీబీ సోదాలు

డీటీసీ నివాసంలో ఏసీబీ సోదాలు

ACB searches at DTC residence

డీటీసీ పుప్పాల శ్రీనివాస్‌పై ఏసీబీ సోదాలు – అధిక ఆస్తులపై విచారణ

హనుమకొండ: ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో డీటీసీ (District Transport Commissioner) పుప్పాల శ్రీనివాస్ నివాసంలో ఏసీబీ (ACB) అధికారులు సోదాలు నిర్వహించారు.

హనుమకొండ, హైదరాబాద్, జగిత్యాలలో ఏకకాలంలో తనిఖీలు

హనుమకొండలోని అద్దె ఇంటితో పాటు, హైదరాబాద్, జగిత్యాలలో ఉన్న బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు.

ఆదిలాబాద్ నుంచి వరంగల్ బదిలీ – అవినీతిపై ఆరోపణలు

పుప్పాల శ్రీనివాస్ గతేడాది ఫిబ్రవరిలో ఆదిలాబాద్ నుంచి వరంగల్ ట్రాన్స్‌పోర్ట్ అధికారిగా బదిలీపై వచ్చారు. అయితే, ఆయనపై ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తనిఖీలపై అధికారిక ప్రకటన మిగిలిందే

ఏసీబీ అధికారులు ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న వివరాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పుప్పాల శ్రీనివాస్ అక్రమ ఆస్తుల వ్యవహారం ఏ మేరకు నిజమో త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.