బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు

కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టిన సీఎం రేవంత్,

“గజ్వేల్ ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదినం సందర్భంగా వారికి హార్దిక శుభాకాంక్షలు. ప్రజాసేవలో నిమగ్నమై, రాష్ట్రాభివృద్ధికి పాటుపడే ఆయనకు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలి” అని ఆకాంక్షించారు.

కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ‘వృక్షార్చన’ కార్యక్రమం

కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ నేతలు ‘వృక్షార్చన’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో, ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి, వాట్సాప్ ద్వారా 9177916838 నంబరుకు సెల్ఫీ పంపాలని సంస్థ కోరింది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • గ్రామ, మండల, నియోజకవర్గాలు, పట్టణాల్లో వృక్షార్చనపై క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.
  • మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రత్యేకంగా వృక్షార్చన ప్రచారం నిర్వహించారు.
  • కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని పోస్టర్లు ఆవిష్కరించి, ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు.

పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత

కేసీఆర్ పుట్టినరోజును పర్యావరణ పరిరక్షణకు అంకితం చేస్తూ, తెలంగాణ వ్యాప్తంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో వృక్షార్చన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్దఎత్తున మద్దతు ఇస్తున్నారు.