బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

తిరుమలలో భక్తులకు సూపర్ న్యూస్: వేగంగా దర్శనం, తక్కువ వెయిటింగ్

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: తిరుమల శ్రీవారి దర్శనం మరింత వేగంగా జరుగనుంది. భక్తుల రద్దీని సరిగ్గా అంచనా వేయడానికి టీటీడీ ఏఐ ఆధారిత ఫేస్ రికగ్నిషన్ కెమెరాలు అమర్చింది.భక్తుల కదలికలన్నీ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షించబడతాయి. ఇది అధికారులకు రియల్ టైమ్‌లో భక్తుల రద్దీ స్థితిని చూపి, అవసరమైతే మార్గదర్శకాలు ఇవ్వడం ద్వారా దర్శన వేగాన్ని పెంచుతుంది.ఈ సాంకేతికత వల్ల గత రెండు నెలలుగా దర్శన వేగం noticeable గా పెరిగింది. వైకుంఠ ఏకాదశి సమయంలో రికార్డు స్థాయిలో భక్తులు వేగంగా దర్శనం పొందారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు