బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

యాదగిరిపల్లికి లక్ష్మీ నరసింహ స్వామి అఖండ జ్యోతి రథయాత్ర వచ్చే విధంగా హామీ ఇచ్చారు.

యాదగిరిపల్లికి లక్ష్మీ నరసింహ స్వామి అఖండ జ్యోతి రథయాత్ర వచ్చే విధంగా హామీ ఇచ్చారు.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 18 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా హైదరాబాదు నుండి యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు తీసుకువచ్చే జ్యోతి రథయాత్రను యాదగిరిపల్లి వరకు కొనసాగించాలని యాదగిరిగుట్ట ఆలయ డిఈఓ దొర్బల భాస్కర్ శర్మకు యాదగిరి పల్లి ప్రజలు వినతిపత్రం సమర్పించారు. వారు సానుకూలంగా స్పందించి యాదగిరిపల్లికి అఖండ జ్యోతి రథయాత్ర వచ్చే విధంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యాదగిరిపల్లి స్థానికులు కోల వెంకటేష్, పాపట్ల నరహరి, చిత్తర్ల బాలయ్య, బూడిద స్వామిదాసరి బాల గురవయ్య, మిట్ట లింగం, మిట్ట శివ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి