Breaking News

ఏపీ బడ్జెట్ కు సంబంధించిన పలు అంశాలపై అసెంబ్లీ లో మాట్లాడిన పశ్చిమ ఎమ్మెల్యే…!

విజయవాడ. ఫిబ్రవరి 18 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: 16వ ఫైనాన్స్ కమిషన్ ద్వారా కేంద్రం నుంచి ఏపీకి సుమారు 60 వేల కోట్లు ప్రతి నియోజకవర్గా నికి ప్రత్యేక అభివృద్ధి నిధు లు కేటాయించాలి. కేంద్రం లో ఎంపీ లాడ్స్ నిధుల మాదిరిగా రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు కూడా నిధు లు కేటాయించాలని సభ ను కోరిన సుజనా చౌదరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో దీర్ఘ కాలిక సమస్యల పరిష్కా రం కోసం నిధులు కేటా యించాలని అభ్యర్థించా రని తెలిపారు. నా పశ్చిమ నియోజకవర్గంలో 19 నెల ల్లో కేవలం ప్రభుత్వం మీద ఆధార పడకుండా సుజనా ఫౌండేషన్, క్రిస్ప్, డాక్టర్ రెడ్డి ఫౌండేషన్, బీజీఎల్, వంటి సంస్థల ద్వారా చా లా ప్రాజెక్టులు, అభివ్రుద్ది సంక్షేమానికి సంబందించి న కార్యక్రమాలు చేస్తున్నా ము అని అన్నారు. రాష్ట్రం లో అన్ని నియోజకవర్గా ల్లో ఇదే మాదిరిగా కొంత నిధులు కేటాయించి మిగ తా నిధులు ఇతర వనరు ల ద్వారా, కేంద్రం పథకాల ద్వారా నిధులు సమకూ ర్చుకుని పనులు పూర్తి చేయవచ్చని సూచించారుదేశంలో పలు రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ లు నడుస్తున్నాయి.ఏపీలో మాత్రం 3 పార్టీల కలయిక తో ట్రిపుల్ ఇంజన్ సర్కార్ నడుస్తోందన్నరు. సుజనా చౌదరి, నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభి వృద్ధి, సమతుల్యతతో ముందుకు సాగుతోంది.
స్వర్ణాంధ్ర విజన్‌ 2047 ద్వారా దీర్ఘకాలిక అభివృ ద్ధి ప్రణాళికలు రాష్ట్ర్లంలో సీయం చంద్రబాబునాయు డు అమలు చేస్తున్నారు. 2024 లో సీయం అధికా రంలోకి వచ్చాక శ్వేత పత్రం సమర్పించారు. ప్రస్తుతం పెండింగ్ బిల్లు లు, ఉద్యోగుల బకాయి లు, అప్పుల స్థితి వెల్లడిం పు అవసరం కాబట్టి మరో సారి వైట్ పేపర్ విడుదల చేస్తే ప్రజల్లో అవగాహన పెరుగుద్ది. రెవెన్యూ లోటు భర్తీ కి అప్పులపై ఆధారప డాల్సిన పరిస్థితి రాష్ట్రం లో నెలకొంది. దీనిని అధిక మించేందుకు ఆదాయం పెంచే మార్గాలు అన్వేషిం చాల్సి ఉందనీ అన్నారు.నాన్ రెవెన్యూ ఆదాయా లు పెంచేందుకు కార్పొరేష న్లపై అధ్యయనంఅవసరo ప్రభుత్వం 100 కోట్లతో స్టేట్ సావరిన్ ఫండ్ ఏర్పా టు చేయడం మంచి నిర్ణ యం మైనింగ్ రంగంలో ప్రస్తుతం 10 శాతం ఆదా యం మాత్రమే వస్తోంది. మైనింగ్ కార్పొరేషన్ ద్వారా ఇంటర్ నేషనల్ టెండరింగ్ ద్వారా ఆదా యాన్ని పెంచవచ్చు.పెండింగ్ లో ఉన్న ఇరిగేష న్ ప్రాజెక్టుల పూర్తి చేయ డం ద్వారా వ్యవసాయ ఉత్పాదకత పెంచవచ్చు. తల్లికి వందనం నిధులను ప్రభుత్వ పాఠశాలల అభి వృద్ధికి వినియోగించాలి.గత బడ్జెట్‌లో 98 వేల కోట్లు అప్పు,58 వేల కోట్లు రీపేమెంట్‌కు వినియోగం క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ లక్ష్యం 48 వేల కోట్లు, ఇప్పటివరకు 20 వేల కోట్లు ఖర్చు పెట్టామని ఆయన అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వల సమన్వ యంతో అభివృద్ధి ప్రాజెక్టు లు వేగవంతం చేయాలని కోరారు.

మచిలీపట్నంలో శుభకర ఆయుర్వేద సేవలు 18 ఏళ్లుగా ప్రజలకు నిస్వార్థ వైద్యం: రంగనాధ్

బస్సులపై విధిస్తున్న రోడ్ ట్యాక్స్, పర్మిట్ ఫీజులను తగ్గించాలని మంత్రికి వినతి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *