బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

పశ్చిమ నియోజకవర్గానికి మహర్దశ ఆ ఎమ్మెల్యే..!

పశ్చిమ నియోజకవర్గానికి మహర్దశ ఆ ఎమ్మెల్యే..!

విజయవాడ. ఫిబ్రవరి 18 పశ్చిమ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరిని ఘనంగా సత్కరిం చారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాంకింగ్ లలో విజయవా డ వెస్ట్ మొదటి స్థానంలో నిలిచినందున సంఘ సభ్యులు సుజనా చౌదరి కి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బుధవా రం క్యాంపు కార్యాలయం లో సంఘ ప్రతినిధులు ఆయ నను కలిసి అభినం దనలు తెలిపారు. సుజనా చౌదరి అంకిత భావం, నీతి నిబద్దత, అనుభవం ద్వారానే విజయవాడ పశ్చిమ నంబర్ 1 గా నిలిచిందని కొనియాడారు. నియోజక వర్గంలో అభివ్రు ద్దితోపాటు ఆ నియోజకవ ర్గంలో అధి కంగా ఉన్న బడుగు, బల హీనవర్గాల కు ఆశాజ్యోతిగా సుజనా చౌదరి నిలిచారని కొనియా డారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అద్యక్షురాలు నూకాలమ్మ యాదవ్, ప్రధాన కార్యద ర్శి పిళ్లా శ్రీనివాసరావు, క్రిష్ణా జిల్లా అద్యక్షుడు క్రిష్ణార్జునరావు, ప్రధాన కార్యదర్శి వీరంకి శ్రీనివాస్, కనిశెట్టి లక్ష్మణ రావు, తోట శివరామ్, గురునాధ బాబు, అమర్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్