బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

బస్సులపై విధిస్తున్న రోడ్ ట్యాక్స్, పర్మిట్ ఫీజులను తగ్గించాలని మంత్రికి వినతి.

బస్సులపై విధిస్తున్న రోడ్ ట్యాక్స్, పర్మిట్ ఫీజులను తగ్గించాలని మంత్రికి వినతి.

విజయవాడ. ఫిబ్రవరి 18 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: కాంట్రాక్ట్ క్యారేజ్ బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియే షన్ (ఏపీ) ప్రతినిధులు మంత్రి మందేపల్లి రామ్ ప్రసాద్ రెడ్డినీ మర్యాదపూ ర్వకంగా కలిశారు.ఈసంద ర్భంగా బస్సులపై విధిస్తు న్న రోడ్ ట్యాక్స్, పర్మిట్ ఫీజులను తగ్గించాలని కోరుతూ వినతి పత్రాన్ని మంత్రి మందేపల్లి రామ్ ప్రసాద్ రెడ్డికి అందజేశారు.పన్నుల తగ్గింపుతో బస్సు ల రిజిస్ట్రేషన్లు ఆంధ్రప్రదేశ్‌ కు తిరిగి రావడంతో పాటు రాష్ట్రానికి ఆదాయం పెరు గుతుందని ప్రతినిధులు వివరించారు. వినతి పత్రాన్ని స్వీకరించిన మంత్రి, అంశాన్ని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్య క్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎమ్.సంబిరెడ్డి, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్