బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

అనునిత్యం పోలీసులపై వ్యవస్థలపై నోరు పారేసుకుంటున్న అంబటి రాంబాబు.

అనునిత్యం పోలీసులపై వ్యవస్థలపై నోరు పారేసుకుంటున్న అంబటి రాంబాబు.

వ్యవస్థలన్నా, చట్టమన్న గౌరవం లేని అంబటి రాంబాబు.

మంగళగిరి ఫిబ్రవరి 19 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): కనీసం అతను క్రిమినల్ కేసులో కండిషన్ బేఇలుపై బయటికి వస్తున్నాడు అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తున్న అంబటి రాంబాబు. జాతీయ రహదారిపై సాధారణ ప్రయాణికులకు, అంబులెన్స్ వారికి ఇబ్బంది కలిగించింది ట్రాఫిక్ జామ్ చేసిన అంబటి రాంబాబు. ఇదేం ప్రవర్తన అని అందరూ నోటి మీద వేలు వేసుకున్న వైనం. అంబటి రాంబాబు ప్రవర్తనతో విస్త పోతున్న ప్రజానీకం వారి సొంత పార్టీ వారు. కాజా టోల్ ప్లాజా వద్ద వైసీపీ మాజీమంత్రి అంబటి రాంబాబు పోలీస్ అధికారి మీద వీరంగం మీఅంతు చూస్తాను అంటూ బెదిరింపులకు పాల్పడిన వైనం. మంగళగిరి రూరల్ ఎస్సై వెంకట్ పై దౌర్జన్యం చేస్తూ నీ అంతు చూస్తాను అంటూ బెదిరింపులకు పాల్పడిన వైసీపీ మాజీమంత్రి అంబటి రాంబాబు. కాజా టోల్ ప్లాజా వద్ద అంబటి రాంబాబు ర్యాలీగా వెళుతూ ట్రాఫిక్కును అడ్డుకున్న సమయంలో ,ట్రాఫిక్ సమస్య ఉండటంతో ట్రాఫిక్ క్లియర్ చేయటానికి అంబటి రాంబాబుని రిక్వెస్ట్ చేసి కొంచెం చిన్నగా వెళ్లండి కనీసం ముందుకు వెళ్లాలని అడిగిన ఎస్సై వెంకట్ ను ఎకవచనముతో నీవు ఈక్కడినుంచి వెళ్లిపో వెళ్లిపో అని మంగళగిరి రూరల్ ఎస్ఐ పైన దురుసు ప్రవర్తన. నీ అంతు చూస్తాను, నిన్ను వదలను అంటూ డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారిపై దౌర్జన్యం చేశాడు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్