బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి తిరుకళ్యాణ మహోత్సవానికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు అందజేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుటుంబం.

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి తిరుకళ్యాణ మహోత్సవానికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు అందజేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుటుంబం.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 20 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి ఏటా జరిగే తిరు కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారి కుటుంబం సాంప్రదాయబద్ధంగా గత 15 ఏళ్లుగా స్వామివారికి, అమ్మవారికి,ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పిస్తున్నారు.. అందులో భాగంగా ఈనెల 25 న జరిగే తిరుకళ్యాణ మహోత్సవానికి ముత్యాల తలంబ్రాలు,పట్టువస్త్రాలు శుక్రవారం హైదరాబాద్ నివాసంలో అందజేశారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి