బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
సినిమా

‘ఆరా ఆఫ్ ఉస్తాద్’తో మాస్ షేక్.. పవన్ కళ్యాణ్ మళ్లీ ట్రెండింగ్‌లో

‘ఆరా ఆఫ్ ఉస్తాద్’తో మాస్ షేక్.. పవన్ కళ్యాణ్ మళ్లీ ట్రెండింగ్‌లో

నేటి తెలుగు పత్రిక: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ సాంగ్ ప్రోమో విడుదలైంది. విడుదలైన క్షణం నుంచే ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.దర్శకుడు హరీష్ శంకర్ ఈ పాటపై ముందుగానే భారీ హైప్ క్రియేట్ చేశారు. ప్రోమో చూస్తే పాటను ఎంత గ్రాండ్‌గా ప్లాన్ చేశారో స్పష్టంగా కనిపిస్తోంది. మాస్ ఎలిమెంట్స్, పవన్ కళ్యాణ్ స్టైల్ మేనరిజమ్స్ అభిమానులను మరింత ఎగ్జైట్ చేస్తున్నాయి.

సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ అందించిన ట్యూన్, లిరిసిస్ట్ చంద్రబోస్‌ రాసిన పదాలు పాటపై అంచనాలను పెంచాయి. పాట విడుదలకు ముందు హరీష్ శంకర్ స్వయంగా దేవిశ్రీప్రసాద్, చంద్రబోస్‌లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం గమనార్హం. ప్రోమోకు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే పూర్తి పాట విడుదల తర్వాత మరింత సెన్సేషన్ సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అభిమానులు ఇప్పుడు పూర్తి సాంగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?