బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఎమ్మెల్సీ, కుటుం బాన్ని పరామర్శించిన కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యే…!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఎమ్మెల్సీ, కుటుం బాన్ని పరామర్శించిన కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యే…!

విజయవాడ. ఫిబ్రవరి 23 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ బీసీ నాయకులు ఐలాపు రం వెంకయ్య కుటుంబ సభ్యులను కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యే విజ యవాడ పశ్చిమ నియోజ కవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి పరామర్శించారు. ఈ సందర్భంగా విజయ వాడ గాంధీనగర్ లోని వెంకయ్య స్వగ్రు హానికి వెళ్లి ఆయన చిత్ర పటం వద్ద శ్రద్దాంజలి ఘటించా రు. ఐలాపురం వెంకయ్య తనయుడు, మాజీ ఆర్టీఐ కమిషనర్ ఐలాపురం రాజాను, అరుణకుమార్ లను పలకరించి తమ సంతాపాన్ని ప్రకటించారు వెంకయ్య మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతి నీ వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు పైలా సురేష్, శ్రీనివాస్ , తదితరులు పాల్గొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్