బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

అవగాహన సదస్సులో మాట్లాడుతున్న ఎస్సై అజయ్ కుమార్.

అవగాహన సదస్సులో మాట్లాడుతున్న ఎస్సై అజయ్ కుమార్.

నడిగూడెం ,ఫిబ్రవరి 24 (నేటి తెలుగు పత్రిక): విద్యార్థిని దశ నుండే సామాజిక అంశాల పట్ల అవగాహన కలిగి ఉండాలని నడిగూడెం ఎస్ఐ అజయ్ కుమార్ తెలిపారు.. జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లాలో వారం రోజులపాటు నిర్వహించనున్న రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం అరైవ్ ఆలైవ్ లో భాగంగా నడిగూడెం పోలీసుల ఆధ్వర్యంలో ఈరోజు మండల పరిధిలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల నందు అవగాహన కార్యక్రమం నిర్వహింఛారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్సై మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను ప్రమాద మరణాలను నివారించడం కోసం ముందస్తు జాగ్రత్తలు అవగాహన మార్గమని తెలిపారు. విద్యార్థులు రోడ్డు భద్రత పట్ల ప్రమాదాల నివారణ పట్ల చుట్టుపక్కల వారిని తల్లిదండ్రులను చైతన్యవంతం చేయాలని కోరారు. ప్రయాణ సమయంలో హెల్మెట్ తప్పక ధరించాలని సూచించారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు