బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ప్రధాన రహదారిని పరిశీలించి పారిశుద్ధ్య కార్మికులకు పలు సూచనలు చేసిన యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ వాణి భరత్ గౌడ్.

ప్రధాన రహదారిని పరిశీలించి పారిశుద్ధ్య కార్మికులకు పలు సూచనలు చేసిన యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ వాణి భరత్ గౌడ్.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 24 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ వాణి భరత్ గౌడ్ మంగళవారం రోజు ఉదయం ఆరు గంటల ప్రాంతంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రధాన రహదారి నీ పరిశీలించారు. పరిశుద్ధ కార్మికులకు పలు సూచనలు చేశారు. అలాగే పారిశుద్ధ కార్మికులకు మాస్కులు అందజేశారు. మాస్కులు ధరించకుండా పారిశుద్ధ పనులు చేస్తే ఆరోగ్యాలు దెబ్బతింటాయానీ పారిశుద్ధ కార్మికులకు పలు సూచనలు చేశారు. వారి వెంట మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి