బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

చత్తీస్ గఢ్ అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్

చత్తీస్ గఢ్ అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్

చత్తీస్ గఢ్ బీజాపూర్ అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముంగా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఎన్ కౌంటర్‌లో మావోయిస్టు మొడియం అలియాస్ ఆకాష్ హేమ్లా ప్రాణాలు కోల్పోయాడు.

ఈ ఘటనలో మావోయిస్టు పార్టీలో నెంబర్ 2 కమాండర్ వెల్లా, మిలీషియా ప్లాటూన్ కమాండర్ కమ్లతో సహా దాదాపు 30-40 మంది మావోయిస్టులు కూడినట్లు సమాచారం. భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించి, మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ మధ్యలో, భద్రతా బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులు జరిగాయి.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ