బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
సినిమా

రాజమౌళి–నాగచైతన్య భేటీ.. టాలీవుడ్‌లో హాట్ టాపిక్

రాజమౌళి–నాగచైతన్య భేటీ.. టాలీవుడ్‌లో హాట్ టాపిక్

నేటి తెలుగు పత్రిక: టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చకు కారణమైంది దర్శక దిగ్గజం ఎస్. ఎస్. రాజమౌళి మరియు యువ నటుడు నాగచైతన్య మధ్య జరిగిన భేటీ. ఇటీవల వీరిద్దరూ కలిసినట్లు బయటకు రావడంతో సినీ వర్గాల్లో పలు ఊహాగానాలు మొదలయ్యాయి. ట్రెండింగ్‌లో ఉన్న ప్రముఖుల ప్రతి కదలికపై దృష్టి సారించే ఫ్యాన్స్, ఈ సమావేశాన్ని కూడా ప్రత్యేకంగా గమనిస్తున్నారు.

‘తండేల్’ సినిమాలో నాగచైతన్య నటన రాజమౌళిని ఎంతగానో ఆకట్టుకుందని, తన రాబోయే ‘వారణాసి’ ప్రాజెక్ట్‌లో ఒక కీలక పాత్ర కోసం ఆయన్ను సంప్రదించారని ప్రచారం జరిగింది. అంతేకాకుండా, ఈ ప్రాజెక్ట్ అనంతరం నాగచైతన్యతో పూర్తి స్థాయి సినిమా చేయాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నారనే వాదన కూడా వినిపిస్తోంది.మరోవైపు, ఈ ప్రాజెక్ట్‌ను అన్నపూర్ణ సంస్థ లేదా కార్తికేయ నిర్మించే అవకాశం ఉందన్న వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఈ ఊహాగానాలపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.ఇక నిజంగా రాజమౌళి తదుపరి ప్రాజెక్ట్‌లో నాగచైతన్య భాగమవుతారా? లేక ఇది కేవలం సాధారణ భేటీ మాత్రమేనా? అన్న ప్రశ్నలకు సమాధానం రావాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.

పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?