బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

కోదాడలోవరద నివారణ చర్యలు: ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు

కోదాడలోవరద నివారణ చర్యలు: ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు

కోదాడ ,ఫిబ్రవరి 24(నేటితెలుగు పత్రిక): కోదాడ 22 వార్డు లో సోమ వారం రాత్రి కురిసిన వర్షం ధాటికి జలమయ మైన వీధులు కోదాడ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎర్నేని వెంకట్ రత్నం బాబు, స్థానిక కౌన్సిలర్ తూనం కృష్ణ,స్థానికు లతో కలిసి పరిశీలించారు .వరద నీరు నివాసాల్లో కి రాకుండా స్థానికుల తో నివారణ చర్యలపై చర్చించారు.ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ దృషి కి వరద నివారణ చర్యలుతీసుకుంటామన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో స్థానికులు అప్రమత్తంగా ఉండాలన్నారు. మున్సిపల్ అధికారులు, సిబ్బంది వార్డు ల్లో పర్యటించి వరద నివారణ చర్యలు ముమ్మరం చేయాలన్నారు. వార్డు ల్లో ఏ సమస్యా ఉన్నా స్థానిక కౌన్సిలర్ ద్వారా సమస్యలు తమ దృష్టి కి తేవాలన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు , గంధం పాండు,రఘు తదితరులు ఉన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి