బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

కుల అహంకారంతో పసి పాపను చంపిన నర హంతకులను ఉరి తీయాలి.

కుల అహంకారంతో పసి పాపను చంపిన నర హంతకులను ఉరి తీయాలి.

దళిత రత్న భూషి మహేష్ మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 24 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన సంఘటన దుర్మార్గమైనది ఆ గ్రామంలో జరుగుతున్న మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా రజక కుటుంబం దర్శనం కోసం టికెట్ లేకుండా గుడిలోకి ప్రవేశించారని అక్కడున్నటువంటి అగ్రకుల సర్పంచ్ ఇతరులు వారిని తిడుతూ విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ సమయంలో ఆ దంపతులు ఈ పసిపాప ముఖము చూసిన దర్శనానికి పంపించమనగా మానవత్వం లేని రాక్షసులు ఆ పసిపాపను కాలితో తన్నగా రెండు నెలల పసిబిడ్డ తీవ్ర గాయాలై ఆసుపత్రిపాలై తుది శ్వాస విడిచారు. ఇంతటి దుర్మార్గమైన సమాజం ఇంకా కులమతాలు లేవు అందరూ సమానం ఇది సమ సమాజమే అనే భజన పరులకు ఈ సంఘటన ఎలా అర్థం చేసుకుంటారు. కచ్చితంగా కుల వివక్ష ఇంకా పోలేదు. కుల వివక్ష నానాటికి పెరుగుతుంది కాబట్టి ఈ దుశ్చర్యను ప్రతి ఒక్కరు ఖండించి దాడి చేసి పసి బిడ్డ ను చంపిన ఈ నర అంతకులను చట్ట ప్రకారము శిక్షించి బాధ్యులైన వారిని ఉరితీయాలని ఎమ్మార్పీఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి