బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

పశ్చిమ కార్యాలయం లో ఎల్వోసీ పత్రాలు అందచేత…!

పశ్చిమ కార్యాలయం లో ఎల్వోసీ పత్రాలు అందచేత…!

విజయవాడ. ఫిబ్రవరి 24 పశ్చిమ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 46 వ డివిజన్ కు చెందిన తటవర్తి కుమార్ మెదడు నరాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నడు. అతనికి మెరుగైన వైద్యం కోసం 5,50,000/- రూపాయల ఖర్చు అవు తుందని వైద్యులు తెలి పారు. ఆర్థిక స్తోమత లేక పోవడంతో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ను సంప్రదించారు. సమస్యను ఎమ్మెల్యే సుజనా చౌదరి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ కోసం లేఖ రాసారు. దానికి సంబంధించిన ఎల్వోసీ పత్రాన్ని బాధితుడి కుటుంబ సభ్యులకు అందచేశారు. పశ్చిమ భవానీపురం 41 వ డివిజన్ కు చెందిన షేక్ సల్మా డిస్క్ కు సంబంధీoచిన వ్యాధితో బాధ పడుతోంది ఆమెకు మెరుగైన వైద్యం కోసం 3,25,000/_ రూపాయల ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. ఆర్థికంగా స్తోమత లేకపో వడంతో ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆమెకు సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం కోసం లేఖ రాసారు. దీనికి సంబంధించిన ఎల్వోసీ పత్రాన్ని రోగి కుటుంబ సభ్యులకు అందచేశారు. ఈ సందర్భంగా బాధితుల కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సుజనా చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, బిజెపి నాయకుడు అవ్వారు శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు మహేష్ , పోతిన రాము, సుజన మిత్రులు తదితరులు పాల్గొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్