Breaking News

Allu Arjun Petition in High Court

హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్

సంధ్యా థియేటర్ ఘటనపై హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్

హైదరాబాద్‌: సంధ్యా థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసును కొట్టివేయాలని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 4న జరిగిన ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, శ్రీతేజ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

ఈ ఘటనపై అల్లు అర్జున్‌తో పాటు సంధ్యా థియేటర్ యజమానిపై కేసు నమోదైంది. ఈ కేసు నుంచి తనను తొలగించాలని కోరుతూ అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరపనుంది.

Reconstruction of the state is our goal: CM Chandrababu
రాష్ట్ర పునర్నిర్మాణం మా లక్ష్యం: సీఎం చంద్రబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *