బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో మిక్స్ డబుల్స్ విజేతగా మున్నూరు కాపు బిడ్డ–మేఘ వర్షిత్ ను అభినందించిన పొదిల రవి కుమార్.

రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో మిక్స్ డబుల్స్ విజేతగా మున్నూరు కాపు బిడ్డ–మేఘ వర్షిత్ ను అభినందించిన పొదిల రవి కుమార్.

నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ గచ్చిబౌలి జిఎంసి బాలయోగి స్టేడియంలో జరుగుతున్న చీఫ్ మినిస్టర్ కప్ రాష్ట్రస్థాయి పోటీల్లో 2025 మిక్స్ డబుల్. విభాగంలో ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ వరంగల్ క్రాస్ రోడ్ కు చెందిన మన మున్నూరు కాపు బిడ్డ. వేమన మేఘ వర్షిత్ కాంస్య పథకాన్ని సాధించారు.ఈ సందర్భంగా వర్షిత్ ను అభినందించిన మున్నూరు కాపు జిల్లా మరియు నగర నాయకత్వం మున్నూరు కాపు సీనియర్ నాయకులు శ్రీ పొదిల రవి కుమార్ ఆధ్వర్యంలో చిరు సత్కారం చేసి అభినందించారు. ఈ అభినందిన కార్యక్రమంలో శెట్టి రంగారావు, బొమ్మిశెట్టి రమేష్, మాటేటి రవి, చౌడం నరసింహరావు,Gvvl నరసింహరావు, Chవిప్లవ కుమార్, గుంటుపల్లి శ్రీదేవి, హారిక నాయుడు, తిరుమలశెట్టి జయ ప్రకాశ్ మరియు వాళ్ళ నాన్నగారు వేమన శ్రీనివాస్ పాల్గొన్నారు..

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి