బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

జూబ్లీహిల్స్ షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం

జూబ్లీహిల్స్ షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం

నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లో ఉన్న షాపింగ్ మాల్‌లోని మంగళగౌరి షోరూమ్‌లో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. మంటలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.

సమాచారం అందుకున్న వెంటనే Telangana State Disaster Response and Fire Services Department సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ముందుగా షోరూమ్ బయట భాగంలో మంటలు మొదలై తర్వాత పక్కనున్న షాపులకు వ్యాపించినట్లు తెలుస్తోంది.ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే వెల్డింగ్ పనులు జరుగుతుండగా మంటలు అంటుకున్నాయని ప్రాథమిక సమాచారం. మంటలు ఇతర దుకాణాలకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా చర్యలు చేపట్టారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని మాల్ యాజమాన్యం తెలిపింది. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.