బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

మానవతావాది కళాశాల ఫీజు చెల్లించిన ఇల్యాస్ మొహమ్మద్

మానవతావాది కళాశాల ఫీజు చెల్లించిన ఇల్యాస్ మొహమ్మద్

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 26 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): భువనగిరి మండలం తాజ్ పూర్,గ్రామానికి చెందిన విద్యార్థిని, భువనగిరి పట్టణం లోని గాయత్రి జూనియర్ కళాశాల లొ చదువుతుంది.. ప్రస్తుతం ఇంటర్ మెయిన్ ఎగ్జామ్స్,నడుస్తున్న సందర్భంలో హాల్ టికెట్ కొరకు,కళాశాల ఫీజు చెల్లించడానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న తరుణం లొ ఆపద్బాంధవుడు ఇలియాస్ మహమ్మద్ గారికి ఒక వ్యక్తి ద్వారా విషయం తెలిసిన వెంటనే తన ఇంటికి పిలిపించుకొని ఆ విద్యార్థినికి 15 వేల,రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి ఎగ్జామ్ రాయడానికి సాగనంపడం జరిగింది.ఈ సందర్భంగా విద్యార్థిని తన కళ్ళల్లోకి నీళ్లు తెచ్చుకుంటూ తన రెండు చేతులు జోడించి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లగా బతకాలని దీవించింది..ఈ సందర్భంగా ఇల్యాస్ మహమ్మద్ మాట్లాడుతూ బాగా చదువుకొని ఉన్నత స్థానానికి ఎదగాలని అన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి