బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌కు ఉపశమనం.. అభియోగాల తొలగింపు.

ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌కు ఉపశమనం.. అభియోగాల తొలగింపు.

నేటి తెలుగు పత్రిక: ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఊరట లభించినట్లు సమాచారం. ఈ కేసులో ఆయనపై ఉన్న అభియోగాలను కోర్టు తొలగించినట్టు తెలుస్తోంది.అంతేకాకుండా, ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పై ఉన్న అభియోగాలను కూడా తొలగించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా కోర్టు నిర్ణయంతో ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది.అధికారిక ఉత్తర్వుల ప్రతులు వెలువడాల్సి ఉండగా, కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ