బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు: కవితకు భారీ ఊరట.. కోర్టు డిశ్చార్జ్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు: కవితకు భారీ ఊరట.. కోర్టు డిశ్చార్జ్

నేటి తెలుగు పత్రిక: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవిత కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆమె పేరును ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్ట్ కాంప్లెక్స్ డిశ్చార్జ్ చేసినట్లు సమాచారం. దీంతో కవితకు క్లీన్చిట్ లభించినట్టుగా భావిస్తున్నారు.ఢల్లీ ఎక్సైజ్ పాలసీ అమలులో అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో నమోదైన ఈ కేసులో గతంలో కవితను అరెస్ట్ చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కోర్టు తీర్పుతో ఆమెపై ఉన్న అభియోగాలు తొలగించబడ్డాయి. ఈ పరిణామంతో కవిత అనుచరుల్లో హర్షం వ్యక్తమవుతుండగా, కేసుకు సంబంధించిన పూర్తి తీర్పు ప్రతులు వెలువడాల్సి ఉంది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి