బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

అమరావతి రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు

అమరావతి రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు

అమరావతి రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు: సీఆర్డీఏ చర్యలు

అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లను సీఆర్డీఏ అధికారులు కేటాయించనున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ఇవాళ లాటరీ ద్వారా ప్లాట్లను అప్పగించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

2014-19 మధ్య కాలంలో అమరావతి ప్రాజెక్ట్ కోసం 14 గ్రామాల రైతుల నుంచి భూములను సేకరించారు. దీనికి బదులుగా రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు అందిస్తామని ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.

ఈ కేటాయింపు ప్రక్రియ కింద నవులూరు, కురగల్లు, నిడమర్రు, రాయపూడి, లింగాయపాలెం, మల్కాపురం, నెక్కల్లు, శాఖమూరు, తుళ్లూరు, వెలగపూడి, మందడం, అనంతవరం, ఐనవోలు గ్రామాల రైతులకు ప్లాట్లు అప్పగించనున్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ ర్యాండమ్ సిస్టమ్ ద్వారా ఈ లాటరీ నిర్వహించనున్నారు. కేటాయింపుల ప్రక్రియ సజావుగా సాగేందుకు సీఆర్డీఏ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

14 గ్రామాల రైతులు ఈ లాటరీకి హాజరుకావాలని సీఆర్డీఏ అధికారులు విజ్ఞప్తి చేశారు.