బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

సి.ఆర్. మీడియా అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో సోషల్ మీడియా దుర్వినియోగంపై సదస్సు ప్రారంభం.

సి.ఆర్. మీడియా అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో సోషల్ మీడియా దుర్వినియోగంపై సదస్సు ప్రారంభం.

విజయవాడ,ఫిబ్రవరి 28(నేటి తెలుగు పత్రిక): విజయవాడలోని ది వెన్యూ కన్వెన్షన్ సెంటర్ లో “Social Media Abuse” అంశంపై అవగాహన సదస్సు జరిగింది. అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ అధ్యక్షత వహించారు.ముఖ్య అతిథిగా జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి హాజరై సోషల్ మీడియా బాధ్యతాయుత వినియోగంపై కీలక ప్రసంగం చేశారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ, డీఐజీ ఆఫ్ పోలీస్ ఆకే రవికృష్ణ, స్వేచ్ఛ – ది ఫ్రీడమ్ ఫౌండేషన్ అధినేత రవితేజ పాల్గొన్నారు .సోషల్ మీడియాలో పెరుగుతున్న దుర్వినియోగం, మహిళలు మరియు యువతపై దాని ప్రభావం, చట్టపరమైన పరిధి వంటి అంశాలపై విస్తృత చర్చ జరిగింది. సోషల్ మీడియాను బాధ్యతగా వినియోగించాల్సిన అవసరాన్ని వక్తలు హైలైట్ చేశారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్