బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి లాభిషేకం

ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి లాభిషేకం

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 28 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శనివారం రోజు భారతీయ జనతా పార్టీ ఆత్మకూరు మండల శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించినందుగాను భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి లాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీమండల అధ్యక్షులు గజరాజు కాశీనాద్ , ప్రధాన కార్యదర్శి నాతి బిక్షపతి గౌడ్ , కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి బండారు సత్యనారాయణ , ఆత్మకు ఉపసర్పంచ్ మజ్జిగ నరేష్ , బీజేవైఎం మండల ప్రెసిడెంట్ పైల ప్రశాంత్ , ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు మేడి సాగర్ , ఆత్మకూర్ భూతు అధ్యక్షులు లోడి వెంకన్నగౌడ్, పరకాల రాంబాబుగౌడ్ , బబ్బురి వీరస్వామిగౌడ్ , కోరే లక్ష్మణ్ , బబ్బూరి లింగం గౌడ్ , బోడ స్వామి , బండారు సాయి , ఎలిమినేటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి