బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఏపీ చీఫ్ సెక్రటరీ జి.వి. సాయి ప్రసాద్‌కు శుభాకాంక్షలు.. గ్రామీణ వైద్యుల సమస్యలపై వినతి

ఏపీ చీఫ్ సెక్రటరీ జి.వి. సాయి ప్రసాద్‌కు శుభాకాంక్షలు.. గ్రామీణ వైద్యుల సమస్యలపై వినతి

ఫిబ్రవరి 28,నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన జి వి సాయి ప్రసాద్ గారికి గ్రామీణ వైద్యుల జాతీయ పార్టీ తరఫున శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.గ్రామీణ వైద్యుల జాతీయ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, గౌరవ డాక్టరేట్ అవార్డు గ్రహీత డా. కొండి శెట్టి సురేష్ బాబు నేతృత్వంలో ప్రతినిధులు బ్లాక్-1 సెక్రటేరియట్‌లో చీఫ్ సెక్రటరీకి వినతిపత్రం అందజేశారు.గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తున్న వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలు, గుర్తింపు, శిక్షణ, సంక్షేమ అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. గ్రామీణ ఆరోగ్య వ్యవస్థ బలోపేతానికి తగిన చర్యలు తీసుకోవాలని వినతిలో విజ్ఞప్తి చేశారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్