బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ఘనంగా సరస్వతీ మాత ( పుష్యమి నక్షత్రం ) యజ్ఞం

ఘనంగా సరస్వతీ మాత ( పుష్యమి నక్షత్రం ) యజ్ఞం

కరీంనగర్, ఫిబ్రవరి 28, నేటి తెలుగు పత్రిక: శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో పుష్యమి నక్షత్రం సందర్బంగా సరస్వతీ యజ్ఞం ఘనంగా నిర్వహించారు.గీకురు శ్రీనివాస్ – కృష్ణవేణి యజ్ఞం లో పాల్గొనగా శంకర్ ఆర్యన్ యజ్ఞం గావించారు. యజ్ఞం అనంతరం 6 నెలల నుండి 12 సంవత్సరముల పిల్లలకు ” సువర్ణ ప్రా శనము ” వేయడం జరిగింది. సువర్ణ ప్రాశన చిన్నపిల్లల్లో అటీజం తగ్గడం , జ్ఞాపక శక్తి పెరుగుదల ,రోగ నిరోధక శక్తి పెరగడానికి, నత్తి వంటివి తగ్గడం కోసం ఉపయోగ పడుతుందని పాఠశాల ప్రధానాచార్య సముద్రాల రాజమౌళి తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో కోల అన్నారెడ్డి, డాక్టర్ చక్రవర్తుల రమణాచారి, ఎలగందుల సత్యనారాయణ, మేచినేని దేవేందర్ రావు, గట్టు శ్రీనివాస్, రాపర్తి శ్రీనివాస్,ఎలగందుల శ్రీనివాస్, పులల శ్యామ్, అప్పిడి వకుల దేవి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి