బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఆకర్ష ఫౌండేషన్’ ఉచిత కౌన్సిలింగ్ బ్రోచర్‌ ఆవిష్క రణ..!

ఆకర్ష ఫౌండేషన్’ ఉచిత కౌన్సిలింగ్ బ్రోచర్‌ ఆవిష్క రణ..!

విజయవాడ. ఫిబ్రవరి 28 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: సమాజంలో పెరిగిపోతున్న మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు, వ్యసనాలకు బానిసలైన వారిని తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకువ చ్చేందుకు ఆకర్ష ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి. రాజశేఖర్ బాబు, IPS పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్‌లో ఆకర్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన ఉచిత కౌన్సిలింగ్, డీ-అడిక్షన్ రీహాబిలిటే షన్” బ్రోచర్‌ను ఆయన ఆవిష్కరించారు. ​పోలీస్ శాఖ, ఫౌండేషన్ సమన్వయం ​ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ, ముఖ్యంగా యువత గంజాయి, ఆల్కహాల్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని, అదే సమయంలో వ్యసనపరులకు మానసిక ధైర్యాన్నిఇచ్చిమార్పు తీసుకురావడానికి ఇటువంటి సంస్థల సహకారం అవసరమని తెలిపారు. ​ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈగల్ డిపార్ట్మెంట్ అధికారులు మాట్లాడుతూ, మాదకద్రవ్యాల నిరోధానికి పోలీస్ శాఖ తరపున ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్: 1972 ని అందుబాటులో ఉంచామని, ప్రజలు ఏవైనా ఫిర్యాదులు లేదా సమాచారం ఉంటే ఈ నెంబర్‌కు తెలపాలని కోరారు. ​ఆకర్ష ఫౌండేషన్ సేవలు ​ఆకర్ష ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గర్రె శంకర్రావు మాట్లాడుతూ, తమ సంస్థ ఆధ్వర్యంలో వ్యసన విముక్తి కోసం ఉచితంగా కౌన్సిలింగ్, రీహాబిలిటేషన్ సేవలు అందిస్తున్నామని తెలిపారు. బాధితులు లేదా వారి కుటుంబ సభ్యులు సహా యం కోసం ఈ క్రింది నెంబర్లను సంప్రదించవచ్చని సూచించారు:
​91009 79893
​76004 94949
​ఈ కార్యక్రమంలో ఈగల్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎం. రవీంద్ర, ఎస్.ఐ వీరాంజనేయులు, ఆకర్ష ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ టి.ఎస్. రావు, ప్రముఖ సైకాలజిస్ట్ నవిత, ఆకర్ష ఫౌండేషన్ పి.ఆర్.ఓ దేవరపల్లి మదన్ ప్రకాష్ తదితరు లు పాల్గొన్నారు..

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్