బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

నాగోల్ సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను సందర్శించిన కేటీఆర్.. బీఆర్ఎస్ హయాంలో నిర్మాణంపై సమీక్ష

నాగోల్ సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను సందర్శించిన కేటీఆర్.. బీఆర్ఎస్ హయాంలో నిర్మాణంపై సమీక్ష

మార్చి 05,( నేటి తెలుగు పత్రిక): కె. టి. రామారావు నాగోల్‌లో నిర్మించిన సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను సందర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన ఈ ప్లాంట్ పనితీరు, నిర్వహణపై ఆయన పరిశీలించారు.ఈ కార్యక్రమంలో తలసన్ ఐ శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ పాల్గొన్నారు. అలాగే ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, ముఠా గోపాల్, లక్ష్మా రెడ్డి, కాలేరు వెంకటేష్ కూడా హాజరయ్యారు.ఇక ఎమ్మెల్సీ సురభి వాణితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ సీనియర్ నేతలు కూడా ఈ సందర్శనలో పాల్గొన్నారు. ప్లాంట్ నిర్వహణ, నగరంలోని మురుగు నీటి శుద్ధి ప్రక్రియపై కేటీఆర్ అధికారులతో చర్చించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి