Breaking News

సచిన్ టెండూల్కర్ కుమారుడి వివాహానికి హాజరైన లోకేష్ దంపతులు

ముంబయి,నేటి తెలుగు పత్రిక: ముంబయిలో జరిగిన సచిన్ టెండూల్కర్ కుమారుడి వివాహ వేడుకకు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తన సతీమణి నారా బ్రాహ్మణితో కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా టెండూల్కర్ కుటుంబ సభ్యులను లోకేష్ దంపతులు కలుసుకుని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. వివాహ వేడుకకు పలువురు ప్రముఖులు, క్రీడా మరియు సినీ రంగాలకు చెందిన అతిథులు కూడా హాజరయ్యారు.

కృష్ణాజిల్లా డిపిఓ కార్యాలయాన్ని అసత్య ఆరోపణలతో అల్లరి చేస్తున్న వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కార్యదర్శులు డిమాండ్.

మహిళా రిజర్వేషన్‌పై చంద్రబాబు విమర్శలు.. ఇండి కూటమిపై ఆగ్రహం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *