బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు కనితే రూ.25 వేలు.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు కనితే రూ.25 వేలు.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

అమరావతి ,నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు రాష్ట్ర శాసనసభలో జనగణన నిర్వహణకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. దక్షిణ భారత రాష్ట్రాల్లో తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు (TFR)పై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 1.5 శాతంగా ఉన్న TFRను 2.1 శాతానికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం కొత్త ప్రోత్సాహక పథకాన్ని తీసుకురానుంది. రెండో బిడ్డతో పాటు ఆ తర్వాత పుట్టే ప్రతి బిడ్డకు డెలివరీ సమయంలో రూ.25,000 ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించినట్లు సీఎం వెల్లడించారు. ఈ చర్య ద్వారా కుటుంబాలు ఎక్కువ పిల్లలను కనేందుకు ప్రోత్సాహం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్