బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

నూతన కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం.!

నూతన కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం.!

విజయవాడ. మార్చి 5 పశ్చిమ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 45 వ డివిజన్ రోటరీ నగర్లో కార్పొరేషన్ వారు నూతనంగా ఏర్పాటు చేసిన కమిటీ హాల్ ను ఎమ్మెల్యే సుజన చౌదరి ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ 45 డివిజన్లో పేద, మధ్య తర గతి వారు అందరికీ అందుబాటులో ఉండేలా కమ్యూనిటీ హాలు నిర్మిం చడం అభినందనీయం. ఈ ప్రాంతంలోని వారు పెళ్లిళ్లకు, పుట్టినరోజు ఫంక్షన్లకి సరి పోయేలా ఈ కమిటీ హాల్ నిర్మాణం చేయించాము అని అన్నారు. కమిటీ హాల్ ఆభివృద్ధికి ప్రభుత్వం నుంచి మరింత సహకా రం వచ్చేలా చేస్తాను అని ఎమ్మెల్యే సుజన చౌదరి అన్నారు. ఇంకా ఈ డివి జన్లలో ఎటువంటి సమ స్యలు ఉన్న మా కార్పొరే టర్స్ ద్వారా నా దృష్టిలో పెడితే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్య క్రమంలో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, స్తానిక కార్పొ రేటర్ మాధురీ లావణ్య, కూటమి నాయకులు బుల్లా విజయ్ కుమార్, మైలవరపు కృష్ణ, తదిత రులు పాల్గొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్