నేటి తెలుగు పత్రిక: జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా 500 పైగా సభ్యత్వాలు నమోదు చేసిన రాజోలు నియోజకవర్గం, మలికిపురం మండలం, కేశనపల్లి గ్రామానికి చెందిన జనసేన సాధక్ ముత్యాల కన్న గారికి అభినందనలు.
జనసేన ఉద్యమి సభ్యత్వ కార్యక్రమంలో కేశనపల్లి యువకుడి సత్తా
