బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

చిన్ననాటి స్నేహితుడుని వివాహం చేసుకున్నమహా ‘నటి ‘

చిన్ననాటి స్నేహితుడుని వివాహం చేసుకున్నమహా ‘నటి ‘

Married a childhood friend

గోవాలో చిన్ననాటి స్నేహితుడు ఆంటోనిని వివాహం చేసుకున్న కీర్తి సురేష్

గోవా:
టాలీవుడ్ ప్రముఖ నటి కీర్తి సురేష్ తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనిని గోవాలో ఘనంగా వివాహం చేసుకున్నారు. అందమైన బీచ్ నేపథ్యంతో సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో ఈ వివాహం జరగింది.

పెళ్లి వేడుక పూర్తిగా ప్రైవేటుగా నిర్వహించబడింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. కీర్తి సురేష్ తన వివాహ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఆంటోని, కీర్తి సురేష్ ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. తమ బంధాన్ని పెళ్లితో మరింత బలపర్చడంపై ఇద్దరూ సంతోషం వ్యక్తం చేశారు.

పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?

కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో బిజీగా ఉన్నప్పటికీ తన వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించడంపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

తాజా సినిమా వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి!