Breaking News

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు విజయవంతం చేయండి.

కోదాడ ,మార్చి 6(నేటి తెలుగు పత్రిక): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, మన ‘ప్రగతి మహిళా మండలి’లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామనీ. మహిళా సభ్యులందరూ 8 మార్చి 2026 , ఉదయం 10:00 గంటలకు తప్పక హాజరు కావలసిందిగా, అధ్యక్షురాలు నూనె సులోచన, రామ్ శెట్టి కృష్ణవేణి కోరారు. కార్యక్రమం అనంతరం ఆటలు, పాటల పోటీలు కూడా ఉంటాయనీ.అందరూ అధిక సంఖ్యలో వచ్చి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా సులోచన కృష్ణవేణి విజ్ఞప్తి చేశారు.

99 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రారంభం ప్రారంభం

హామీలు నెరవేర్చాలి.. మున్నూరు కాపు కార్పొరేషన్‌కు నిధులు కేటాయించాలి: డా. కొండ దేవయ్య పటేల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *