బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

రాజ్యసభ ఎన్నిక ఏకగ్రీవం.. తెలంగాణ నుంచి ఇద్దరు ఎంపీలు

రాజ్యసభ ఎన్నిక ఏకగ్రీవం.. తెలంగాణ నుంచి ఇద్దరు ఎంపీలు

నేటి తెలుగు పత్రిక,mar 09: తెలంగాణ నుంచి రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ఏకగ్రీవంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డి మరియు అభిషేక్ మను సింఘ్వి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు.నామినేషన్ ప్రక్రియ పూర్తైన తర్వాత ఇతర అభ్యర్థులు లేకపోవడంతో ఇద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఇచ్చారు.నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత సాయంత్రం 4 గంటలకు ఎన్నికల అధికారులు అధికారిక ప్రకటన చేయనున్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి