బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

“శక్తి టీమ్స్” అండతో నిలిచిన జీవితం.. డీఎస్సీలో టీచర్ ఉద్యోగం

“శక్తి టీమ్స్” అండతో నిలిచిన జీవితం.. డీఎస్సీలో టీచర్ ఉద్యోగం

నేటి తెలుగు పత్రిక,mar 09: రాష్ట్రంలో మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన శక్తి బృందాలు ఒక ఆడబిడ్డ జీవితాన్ని నిలబెట్టిన ఘటనగా నిలిచింది. పోలీసుల సహాయంతో ఆమెకు రక్షణ లభించగా, అనంతరం ప్రభుత్వ మద్దతుతో విద్య పూర్తి చేసి ఉద్యోగం సాధించింది.తాజాగా నిర్వహించిన AP DSCలో ఆమెకు ఉద్యోగం లభించి టీచర్‌గా స్థిరపడింది. దీంతో ఆమె జీవితం కొత్త దిశలో ముందుకు సాగింది.ఈ సందర్భంగా ప్రభుత్వ వర్గాలు మాట్లాడుతూ, రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఒక ప్రాణాన్ని కాపాడితే, ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ ద్వారా ఆమెకు టీచర్ ఉద్యోగం లభించిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతి పౌరుడిని సొంత బిడ్డలా చూసుకుంటూ సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్