బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

విశ్వవిజేతగా నిలిచిన టీమ్ ఇండియాకు అభినందనలు: గద్దె క్రాంతి కుమార్

విశ్వవిజేతగా నిలిచిన టీమ్ ఇండియాకు అభినందనలు: గద్దె క్రాంతి కుమార్

విజయవాడ. మార్చి 9 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: టీ-20 వరల్డ్ కప్ ఫైనల్‌లో న్యూజిల్యాండ్ జట్టుపై 96 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి మూడోసా రి టీ-20 ప్రపంచకప్‌ను భారతదేశానికి అందించిన టీమ్ ఇండియా జట్టు కు గద్దె క్రాంతి కుమార్ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా సోమవారం ఉదయం అశోక్ నగర్‌లోని ఇంటి వద్ద తన కుమార్తె రానియతో కలిసి జాతీయ జెండాను ప్రదర్శిస్తూ టీమ్ ఇండియా విజయంపై తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు ప్రదర్శించిన అద్భుతమైన ఆటతీరు, జట్టు సమిష్టి కృషి ప్రతి భారతీయుడు గర్వకారణంగా భావిస్తున్నారన్నారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సమర్థ నాయకత్వంలో బ్యాట్స్‌మెన్‌లు, బౌలర్లు అందరూ సమన్వయంతో రాణించి ఈ అద్భుత విజయాన్ని సాధించారని కొనియాడారు. టీ-20 వరల్డ్ కప్ 2026 ప్రారంభం నుండి వరుస విజయాలతో ముందుకు సాగిన భారత జట్టు ఫైనల్‌లో కూడా అదే పట్టుదల, జట్టు స్పూర్తితో ఆడి ఘన విజయం సాధించడం దేశ ప్రజలకు అపార ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. ఇలాంటి మరెన్నో విజయాలతో భారత క్రికెట్ జట్టు ప్రపంచ వేదికపై దేశ కీర్తి ప్రతిష్టలను మరింత గా నిలబెడుతూ ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ జట్టు సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్