బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి బొల్లినేని చంద్రికకు రూ.1 లక్ష ఆర్థిక సహాయం: చైర్మన్ రవి నాయుడు గారు.

పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి బొల్లినేని చంద్రికకు రూ.1 లక్ష ఆర్థిక సహాయం: చైర్మన్ రవి నాయుడు గారు.

విజయవాడ. మార్చి 9 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: అనారోగ్యంతో బాధపడుతున్న అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి బొల్లినేని చంద్రికను ఈ రోజు శాప్ చైర్మన్ రవి నాయుడు హాస్పిటల్‌కి వెళ్లి చంద్రకళను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఆరోగ్య పరిస్థితి ని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.అంతర్జాతీయ స్థాయిలో పవర్ లిఫ్టిం గ్ పోటీల్లో ప్రతిభ కనబరుస్తూ రాష్ట్రానికి కీర్తి ప్రతిష్ట లు తీసుకువచ్చిన క్రీడాకారిణిగా చంద్రికను అభినందించిన రవి నాయుడు, ఆమె ధైర్యసాహసాలు యువతకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చంద్రి క వైద్య చికిత్సకు సహా యంగా రూ.1 లక్ష నగదు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ రాష్ట్రం లో క్రీడల అభివృద్ధి, క్రీడా కారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించి వారికి అవసరమైన అన్ని విధాలుగా ప్రోత్సాహం అందించడం ప్రభుత్వ విధానమని స్పష్టం చేశా రు. రాష్ట్రానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు తీసుకువచ్చే క్రీడాకా రులను ప్రభుత్వం ఎల్ల ప్పుడూ అండగా నిలబె డుతుందని, వారి శ్రేయ స్సు కోసం అవసరమైన సహాయ సహకారాలు అందించడంలో ఎటువం టి లోటు ఉండదని పేర్కొ న్నారు. చంద్రిక త్వరగా పూర్తిగా కోలుకుని తిరిగి క్రీడా రంగంలోకి వచ్చి మరిన్ని జాతీయ, అంత ర్జాతీయ పోటీల్లో విజ యం సాధించి రాష్ట్రానికి మరింత కీర్తి తీసుకురావా లని ఆకాంక్షించారు. యువ క్రీడాకారులు చంద్రి కను ఆదర్శంగా తీసుకుని క్రీడల్లో ముందుకు రావాల ని పిలుపునిచ్చారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్