బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

సీఐఎస్ఎఫ్ సిబ్బందికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

సీఐఎస్ఎఫ్ సిబ్బందికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

Mar 10, నేటి తెలుగు పత్రిక: దేశ భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ కీలక మౌలిక సదుపాయాలను కాపాడుతున్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బందికి తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోని కీలక పరిశ్రమలు, విమానాశ్రయాలు, మెట్రో రైలు వ్యవస్థలు మరియు ఇతర ముఖ్యమైన మౌలిక సదుపాయాల భద్రతను CISF సిబ్బంది సమర్థంగా నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. కర్తవ్యనిబద్ధత, ధైర్యసాహసాలు, అంకితభావంతో అధికారులు, జవాన్లు దేశ భద్రతకు బలమైన కవచంగా నిలుస్తున్నారని ప్రశంసించారు.CISF సిబ్బంది త్యాగం, సేవా స్పూర్తి దేశానికి గర్వకారణమని సీఎం పేర్కొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి